మాజీ ఎంపీ నందిగం సురేష్ కు అస్వస్థత.. నడవలేని స్థితిలో

-

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఊహించని పరిమాణం ఎదురు అయింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు అస్వస్థత నెలకొంది. గుంటూరు జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో మాజీ ఎంపీని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది సిబ్బంది. నందిగం సురేష్ కు ఏమైందని పోలీసులు అడుగుతున్న చెప్పటం లేదని మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు.

suresh
Former MP Nandigam Suresh is unwell and unable to walk

ఇక అటు… వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిను ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news