శ్రీశైలం భక్తులకు షాక్‌…నేటి నుంచి 5 రోజుల పాటు దర్శనాలు నిలుపుదల !

-

Srisailam Temple: శ్రీశైలం భక్తులకు షాక్‌…నేటి నుంచి 5 రోజుల పాటు దర్శనాలు నిలుపు వేశారు. నేటి నుండి ఈ నెల 19 వరకు 5 రోజుల పాటు శ్రీశైలంలో శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. శ్రీశైలం భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు ఆలయ అధికారులు.

From today to the 19th of this month, 5 days of touching darshan of Sriswamy will be held at Srisailam

శ్రావణ మాసం వరుస సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేయనున్నారు ఆలయ అధికారులు. ఇక ఆలయంలో యధావిధిగా హోమాలు, శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version