ముద్రగడ ఇంటిపై దాడి చేసిన గంగాధర్ వీడియో వైరల్ గా మారింది. నిన్న వైసీపీ నేత ముద్రగడ నివాసము దగ్గర ట్రాక్టర్ తో కారు ను ఢీ కొట్టాడు గంగాధర్ అనే జనసేన పార్టీ నాయకుడు. అయితే… ట్రాక్టర్ తో కారు ను ఢీ కొట్టిన ఘటన తర్వాత ముద్రగడ నివాసానికి మరొక సారి వచ్చాడు గంగాధర్. ఆ సమయంలో గంగాధర్‌కు సంబంధించిన వీడియో రికార్డ్ చేశారు ముద్రగడ అనుచరులు.
ముద్రగడ తాతయ్య తుని మీటింగ్ వలన ఇద్దరు నష్టపోయాయని ఈ వీడియోలో గంగాధర్ మాట్లాడాడు. ఆ ట్రాక్టర్ తో తానే ఢీ కొట్టానని అంటున్నాడు యువకుడు. అనంతరం నిన్న వైసీపీ నేత ముద్రగడ నివాసము దగ్గర ట్రాక్టర్ తో కారు ను ఢీ కొట్టిన గంగాధర్ ను చితక బాదేసి.. పోలీసులకు పట్టించారు. అయితే.. ట్రాక్టర్ తో కారు ను ఢీ కొట్టిన ఘటన తర్వాత ముద్రగడ నివాసానికి మరొక సారి వచ్చిన గంగాధర్ వీడియోను..ఇవాళ వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు.