తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఫీడ్ బ్యాక్ స్వీకరణ ప్రారంభం

-

తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఫీడ్ బ్యాక్ స్వీకరణ ప్రారంభం ప్రారంభించింది టీటీడీ పాలక మండలి. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు భక్తుల నుంచి ఫిడ్ బ్యాక్ స్వీకరణ ప్రారంభించింది టీటీడీ పాలక మండలి. భక్తుల నుంచి ఫిడ్ బ్యాక్ స్వీకరణకు స్వయంగా రంగంలోకి దిగిన ఇఓ శ్యామలరావు.. ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. గ్యాలరీలో వేచివున్న భక్తుల నుంచి ఫిడ్ బ్యాక్ స్వీకరించారు ఇఓ.

Good news for Tirumala devotees The TTD Governing Council has started receiving feed back

ఫిడ్ బ్యాక్ స్వీకరణ కార్యక్రమాన్ని నిరంతరం ప్రకియగా కొనసాగిస్తామని ప్రకటించింది టీటీడీ పాలక మండలి. కాగా , తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. ఈ తరునంలోనే.. టోకేన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దీంతో 86859 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news