ఏపీ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

-

Good news for women of AP Dwakra today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గాను అడుగులు వేస్తోంది నారా చంద్రబాబు నాయుడు సర్కార్. తొలి విడతలో ఏకంగా 55 కోట్లతో… 129 MsMe లను ఏర్పాటుకు… చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

Good news for women of AP Dwakra today

ఏకంగా 5 లక్షల నుంచి 60 లక్షల మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండబోతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రకటించడం జరిగింది. నవంబర్ రెండో వారంలో వీటిని ప్రారంభించేందుకు కూడా రెడీ అయింది. మొత్తం వేయంలో 35% ఉండగా 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందించబోతున్నట్లు వివరించింది. అదే సమయంలో కేంద్ర పథకాలైన… Pmfme, pmegp లను అనుసంధించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news