టిడ్కో ఇళ్లపై చంద్రబాబు సర్కార్‌ శుభవార్త..మేమే రుణాలు తీరుస్తామని ప్రకటన !

-

టిడ్కో ఇళ్లపై చంద్రబాబు సర్కార్‌ శుభవార్త చెప్పింది. టిడ్కో ఇళ్ళ అంశం పై మంత్రి నారాయణ… తాజాగా కీలక ప్రకటన చేశారు. లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాసామన్నారు మంత్రి నారాయణ. హడ్కో నుంచీ రుణం ప్రభుత్వమే తీసుకుని టిడ్కో రుణాలు తీరుస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ.

Good news of Chandrababu Sarkar on TIDCO houses

లబ్ధిదారులను మార్చేయడం, డిడిలు కట్టించుకుని బ్యాంకులో వేయలేదు అన్నదానిపై దర్యాప్తు జరిపిస్తారన్నారు మంత్రి నారాయణ. పూర్తయిన ఇళ్ళకు ముందుగా సౌకర్యాలు ఇస్తామని వివరించారు. 2018-19 లో నిర్ణయించిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ళు కేటాయిస్తామని పేర్కొన్నారు మంత్రి నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news