హైదరాబాద్ పబ్బుల్లో హిందూపురం టీడీపీ కౌన్సిలర్లు !

-

హిందూపురం టీడీపీ కౌన్సిలర్ల జల్సా బయటపడ్డాయి. హైదరాబాద్ పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు టీడీపీ కౌన్సిలర్లు. హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ తరునంలోనే.. హైదరాబాద్ పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు టీడీపీ కౌన్సిలర్లు. హైదరాబాద్, బెంగళూరులో క్యాంపు రాజకీయాలు చేస్తోంది టీడీపీ పార్టీ.

Hindupuram TDP councilors in Hyderabad pubs

ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి దాకా 12 మంది YSRCP కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టింది టీడీపీ. YSRCP నుంచి టీడీపీలో చేరిన ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. హిందూపురంలో పార్టీ ఫిరాయింపులకు అండగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version