గుడివాడ గుడ్లవల్లేరు కాలేజీ కేసులో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బాత్రూమ్ షవర్లలో కెమెరాలు పెట్టారని అంటున్నారు. గుడివాడ గుడ్లవల్లేరు కాలేజిలో ఎలాంటి కెమెరాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే… ప్రభుత్వం చెబుతుండగా.. బాత్రూమ్ షవర్లలో కెమెరాలు పెట్టారని ఆరోపిస్తున్నారు హాస్టల్ విద్యార్థినులు.
