పల్నాడులో దారుణం.. బాలికలకు నగ్న చిత్రాలు చూపిస్తూ హాస్టల్ వార్డెన్ పైశాచికత్వం

-

పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. బాలికలకు బూతు చిత్రాలు చూపిస్తూ హాస్టల్ వార్డెన్ పైశాచికత్వం పొందాడు. పల్నాడు జిల్లా కారంపూడి మెడల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ సౌరిభాయ్…. బాలికలకు బూతు చిత్రాలు చూపిస్తూ పైశాచికత్వం పొందాడు.

Hostel warden shows nude pictures to girls, demonizing them
Hostel warden shows nude pictures to girls, demonizing them

విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు వార్డెన్ సౌరిభాయ్. ఇక వార్డెన్‌ను చితకబాదిన విద్యార్థుల తల్లిదండ్రులు… పోలీసులకు పట్టించారు. గతంలోనూ వార్డెన్ సౌరిభాయ్‌పై ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news