తిరుమలలో నవంబర్ లో ముఖ్యమైన కార్యక్రమాలు.. లిస్ట్ ఇదే !

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్. తిరుమలలో నవంబర్ లో ముఖ్యమైన కార్యక్రమాలు.. లిస్ట్ విడుదల చేసింది టీడీపీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

Important programs in November in Tirumala

తిరుమల..నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాలు

– నవంబరు 1న కేదారగౌరీ వ్రతం

– నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర

– నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.

– నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర

– నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ

– నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం

– 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం

– నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి

– నవంబరు 12న ప్రబోధన ఏకాదశి

– నవంబరు 13న కైశిక ద్వాదశి ఆ స్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి

– నవంబరు 15న కార్తీక పౌర్ణమి

– 28న ధన్వంతరి జయంతి

– 29న మాస శివ రాత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version