తిరుమలలో అన్య మతానికి చెందిన వాహనం హల్ చల్ !

-

తిరుమలలో కలకలం. తిరుమలలో అన్య మతానికి చెందిన వాహనం హల్ చల్ చేశాయి. వాహనం వెనుక అద్దంపై బైబిల్ లోని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద అన్య మతానికి చెందిన వాహనాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా పైకి పంపినట్లు సమాచారం అందుతోంది.

In Tirumala, a vehicle belonging to a different religion is moving

అన్య మతానికి చెందిన వాహనాన్ని తనిఖీ చేయకుండా ఎలా పంపించారు అనేదానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు.. తిరుమలలో అన్య మతానికి చెందిన వాహనంపై ఆరా తీస్తున్నారు. తిరుమలకు పర్మిషన్‌ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news