AP: మార్చి 3న ఏపీ బడ్జెట్‌ !

-

AP: మార్చి 3న ఏపీ బడ్జెట్‌ ఉండనుందని సమాచారం అందుతోంది. మార్చి నెల 3 న బడ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి తర్వాత వరుసగా రెండు రోజులు సెలవలు ఉండే అవకాశం ఉండే ఛాన్సులు ఉన్నాయి.

Information is being received that AP budget will be on March 3

27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దీంతో ముందు అనుకున్నట్టు ఈ నెల 28 బదులుగా వచ్చే నెల 3 న బడ్జెట్ ప్రవేశ పెట్టే ఆలోచనలో సర్కార్ ఉంది.

  • వచ్చే నెల 3 న బడ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో ప్రభుత్వం
  • ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • తర్వాత వరుసగా రెండు రోజులు సెలవలు ఉండే అవకాశం
  • 27న ఎమ్మెల్సీ ఎన్నికలు…
  • దీంతో ముందు అనుకున్నట్టు ఈ నెల 28 బదులుగా వచ్చే నెల 3 న బడ్జెట్ ప్రవేశ పెట్టే ఆలోచనలో సర్కార్

Read more RELATED
Recommended to you

Latest news