BREAKING: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు చుక్కెదురు

-

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు చుక్కెదురు అయింది. సుప్రీంకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు పై విచారణ జరిగింది. హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు నంబూరు శేషగిరిరావు.

Pinnelli Ramakrishna Reddy

ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని పేర్కొంది సుప్రీం కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news