AP: 31st దావత్.. మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు !

-

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు ఓ తాగుబోతు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. మన్యం జిల్లా లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించాడు ఓ తాగుబోతు.

Intoxicated, he slept on electric wires

మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. దింతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news