AP: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం.. బోల్తా పడిన స్కార్పియో వాహనం

-

AP: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం చోటు చేసుకుంది. తాజాగా స్కార్పియో వాహనం బోల్తా పడింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం చింతల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గండికోటలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వెళ్తుండగా బోల్తా పడింది స్కార్పియో వాహనం.

Tragedy in New Year celebrations

ఇక స్కార్పియో వాహనం ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలు అయ్యాయి. వాహనంలో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసుల గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news