నా పేరు కోడికత్తి జడ్జి అయిపోయింది – NIA కోర్టు జడ్జి సంచలనం

-

నా పేరు కోడికత్తి జడ్జి అయిపోయిందని విజయవాడ జడ్జి సంచలన వ్యాక్యలు చేశారు. జగన్ దాడి ఘటనపై NIA కోర్టులో ఇవాళ విచారణ చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. నేను కడప కోర్టు కు బదిలీ పై వెళ్ళుతున్నాను…. కేసును తొందరగా పూర్తి చేయాలనే ఒక్కేఒక్క మోటువతోటి నేను పని చేశానని వివరించారు.

ఎన్ ఐఏ కేసుకు సంబంధించిన ఈ కేసులో చాలా నేను నేర్చుకున్నా..నా పేరు కోడికత్తి జడ్జి అయిపోయిందని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. నేను ఎమైన కోడి కత్తి కేసులో న్యాయవాదులను హట్ చేసి ఉండే అన్యాధా బావించకండన్నారు. నేను రూల్ ఆఫ్ ను అనుసరించి నా విధులు నిర్వర్తించానని వివరించారు. తదుపరి కేసు విచారణ 27 కు వాయిదా వేసింది ఎన్ఐఎ కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version