ISRO SSLV-D3: శ్రీహరికోటలో ఇవాళ మరో ప్రయోగం… ఇస్రో SSLV-D3 రాకెట్‌ ప్రత్యేకతలు ఇవే..!

-

ISRO to Launch Earth Observation Satellite on Friday: శ్రీహరికోటలో ఇవాళ మరో ప్రయోగం ప్రయోగించబోతోంది ఇస్రో. నెల్లూరు జిల్లా.. శ్రీహరికోటలో S.S.L.V. D-3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆరున్నర గంటల పాటూ S.S.L.V. D-3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది.

ISRO to Launch Earth Observation Satellite on Friday

ఇవాళ ఉదయం 9 గంటల 17 నిముషాలకు ఈ ప్రయోగం ప్రారంభం కానుంది. ప్రయోగ ప్రక్రియను శాస్త్రవేత్త లతో కలిసి పర్యవేక్షిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన కోసం 175 కిలోల బరువైన EOS-8 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version