కడప మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు అస్వస్థత నెలకొంది. కడప మహానాడు వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు జలీల్ ఖాన్. దింతో జలీల్ ఖాన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు టీడీపీ శ్రేణులు. కడపలోకి ప్రముఖ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు చికిత్స అందిస్తున్నారు.

కాగా మహానాడులో భోజనం కోసం పోలీసులు తిప్పలు పడుతున్నారు. కడపలో జరిగే మహానాడు కార్యక్రమం బందోబస్తు కోసం వచ్చిన 5 వేల మంది పోలీసులు, అందరికి భోజనం అందక పోయేసరికి ఇబ్బందులు ఎదుర్కున్నారు పోలీసులు. మహానాడు వేదిక ఎదురుగా పోలీసులకు భోజనం అందించే వాహనం రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డ పోలీసులు.. ఇబ్బందులు ఎదుర్కున్నారు.
- కడప మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు అస్వస్థత
- వేదికపై స్పృహ తప్పి పడిపోయిన జలీల్ ఖాన్
- హుటాహుటిన జలీల్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన టీడీపీ శ్రేణులు