BREAKING : మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

-

మావోయిస్టులకు బిగ్ షాక్. మావోయిస్టు ​కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యాడు. ఒడిశా, కోరాపూట్ జిల్లాలో హిడ్మాను అరెస్టు చేశారు పోలీసులు. ఈ తరుణంలో హిడ్మా నుంచి AK 47 మరియు పలు కిలక ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు… మావోయిస్టు ​కీలక నేత హిడ్మాను అరెస్ట్ చేశారు.

Key Maoist leader Hidma arrested
Key Maoist leader Hidma arrested

 

  • మావోయిస్టు ​కీలక నేత హిడ్మా అరెస్ట్
  • ఒడిశా, కోరాపూట్ జిల్లాలో హిడ్మాను అరెస్టు చేసిన పోలీసులు
  • హిడ్మా నుంచి AK 47 మరియు పలు కిలక ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news