మాధవి లతపై JC సంచలన వ్యాఖ్యలు..ఆమె పెద్ద !

-

JC Family Hot Comments On Actress Madhavi Latha: బీజేపీ నాయ‌కురాలు మాధవి లత పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధ‌వి ల‌త‌ను ప్రా…. తో పోల్చిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి..ఆమెపై ఫైర్ అయ్యారు. అసలు బీజేపీ నేతలు.. మాధవి లత ఎందుకు పెట్టుకున్నారో తెలియదని.. ఆమె పెద్ద వేస్ట్‌ వ్యక్తి అంటూ ఆగ్రహించారు.

JC Family Hot Comments On Actress Madhavi Latha

అయితే అంతకు ముందు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రిలోని జెసి పార్క్ వైపు మహిళలు ఎవరు వెళ్లకూడదని మాధవి లత సూచనలు చేశారు. అక్కడ అత్యంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆమె ఆగ్రహించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. మాధవి లత వ్యాఖ్యలను తప్పుపట్టారు. మహిళలను అవమానించేలా మాధవి లత మాట్లాడారని… జేసీ పార్కులో ఎలాంటి సంఘటనలు జరగడంలేదని వివరించారు. అటు బీజేపీ నేత యామిని శ‌ర్మ‌పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బతుకు దెరువు కోసం పార్టీలు మారే మ‌నిషుల‌తో మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version