ఢిల్లీ కేఫ్ ఓనర్ ఆత్మహత్యలో ట్విస్ట్..సెల్ఫీ వీడియో వైరల్‌ !

-

ఢిల్లీ కేఫ్ ఓనర్ ఆత్మహత్యలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పునీత్ ఖురానా సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఢిల్లీ ఉడ్‌బాక్స్ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా. విడాకుల విషయంలో భార్య, అత్తింటి వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను..

Delhi Cafe owner Incident

విడాకుల సమయంలో ఇచ్చిన మొత్తం కాకుండా అదనంగా రూ.₹10 లక్షలు ఇవ్వాలని వేధించారని ఈ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఇప్పటికే తన తల్లిదండ్రులపై ఆధారపడ్డాను.. మళ్ళీ డబ్బులు వాళ్లను అడగలేనంటూ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు పునీత్ ఖురానా. దీంతో పునీత్ ఖురానా సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. అతుల్ సుభాశ్ ఆత్మహత్య తరహాలో.. భార్య వేధింపులకు పునీత్ ఖురానా మరణించిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version