పెద్దారెడ్డి ఇంటిని రప్ప రప్ప చేస్తాం…జేసీ వార్నింగ్

-

తాడిపత్రిలో వైసిపి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని మళ్లీ అడుగు పెట్టనీయమంటూ టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. పెద్దారెడ్డి ఇంటిని తమ కార్యకర్తలు రప్పా రప్పా చేస్తారని హెచ్చరించారు. మాకు పెద్దారెడ్డే పెద్ద శత్రువు. వైసిపి కార్యకర్తలు కాదు.

jc
Jc Prabhakar Reddy, kethireddy, thadipatri

ఆయన వెంట ఎవరు వెళ్లిన, సాయం చేసిన వారి అంతు చూస్తాం. మా కార్యకర్తలు జేసీబీలతో వచ్చి మరి ఇళ్లను పూర్తిగా కూల్చేస్తారు అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news