JC Prabhakar Reddy
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్.. కంపెనీ ఆస్తులు అటాచ్
భారత్ స్టాండర్డ్స్ (బీఎస్)-3 ప్రమాణాలు కలిగిన లారీలను బీఎస్-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో గత జూన్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అనంతపురం, హైదరాబాద్, తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో, కుటుంబీకుల ఇళ్లల్లో గతంలో సోదాలు జరిగాయి. అయితే తాజాగా.. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు...
Telangana - తెలంగాణ
Breaking : ముగిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసీ విచారణ
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డితో కలిసి వచ్చిన ఆయన ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారన్న కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈడి ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్ బషీర్ భాగ్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట జెసి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలో బిఎస్-3 వాహనాలను బిఎస్- 4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు జెసి ట్రావెల్స్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జేసీ వారసుల పొజిషన్ ఏంటి?
ఏపీ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు..దశాబ్దాల కాలం నుంచి అనంతపురం రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక ఏళ్ళు కాంగ్రెస్ లో పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి వచ్చేశారు. జేసీ బ్రదర్స్ 2014 ఎన్నికల్లో పోటీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడి తనిఖీలు
అనంతపురం : తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
ఎవర్ని లోనికి రానివ్వకుండా సోదాలు నిర్వహిస్తున్న ఈడి అధికారులు... ఉదయం పూటనే ఆయన ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఇక...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజారెడ్డి వల్లే జగన్ అలా తయారయ్యాడు: జేసీ!
జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేయడంలో జెసి బ్రదర్స్ తమదైన శైలి చూపిస్తారు.తాజాగా జగన్ ను ఆయన తల్లిదండ్రులు ఎలా పెంచారు అన్నదాని పై సెటైరికల్ కామెంట్లు వేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.అయితే ఈ విషయంలో ఆయన ఎక్కడా లైన్ క్లాస్ చేయలేదు.జగన్ క్యాబినెట్ లోని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ముడిపెట్టే ఇలా మాట్లాడారు.ఏపీలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కేసీఆర్ ను షర్మిల తిడుతోంది..నువ్వు జగన్ ను తిట్టు – కేటీఆర్ కు జేసీ సలహా
సీఎం కేసీఆర్ ను షర్మిల తిడుతోంది..నువ్వు జగన్ ను తిట్టు అని కేటీఆర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ ఎంత కథ చెప్పి స్లిప్ ఆఫ్ ది టంగ్ అని ఎందుకు అన్నావని.. షర్మిలమ్మ రోజు మీ నాయనను, ప్రభుత్వాన్ని తిడుతోంది అది మనసులో పెట్టుకొని తిట్టావని ఎద్దేవా చేశారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మంత్రి ఉషశ్రీచరణ్ పై జేసీ సంచలన వ్యాఖ్యలు.. నువ్వో మహిళ అంటూ !
అనంతపురం : మంత్రి ఉష శ్రీ చరణ్ వ్యాఖ్యలపై జేసీ కౌంటర్ ఇచ్చాడు. తండ్రి చనిపోతే మూడేళ్ల శవ రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. శవ రాజకీయాలు చేసేది వైసిపి పార్టీ వాళ్ళు అని.. తాడిపత్రి కి వచ్చి నా మీద విమర్శలు చేయడం కాదని అగ్రహించారు. చనిపోయిన పాప తండ్రి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
“భీమ్లా నాయక్” ను నువ్వు ఏమి చేయలేవు : జగన్ కు జేసీ సవాల్
అనంతపురం : బీమ్లా నాయక్ ని నువ్వు ఏమి చేయలేవని ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ "బీమ్లా నాయక్" మూవీ విడుదల పై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జేసీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు కు కొత్త తలనొప్పి…కొంపముంచుతున్నారుగా!
ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతిచోటా నాయకుల మధ్య విభేదాలు స్పష్టంగా నడుస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీపై పోరాటం చేస్తూ బలపడాల్సిన తెలుగుదేశం పార్టీ, సొంత నాయకుల వల్లే ఇంకా వీక్ అవుతూ...
Latest News
Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..
ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా...
నోటిఫికేషన్స్
గుడ్న్యూస్.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...
Telangana - తెలంగాణ
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు...
వార్తలు
మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా?.. ఇలా చెక్ చేసుకోండి..
మనకు ఇప్పుడున్న అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. అందుకే ప్రతి డానికి అనుసంధానం చెయ్యాలని ప్రభుత్వం కోరుతుంది.. చదువుల దగ్గరి నుంచి రేషన్ వరకు అన్ని కూడా ఆధార్...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాల్లో భూకంపం.. 1600 మృతి.. రెస్క్యూ టీమ్స్ పంపిన మోదీ
టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపాల ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి 1600 మందికిపైగా మృత్యువాత పడగా.. వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. తొలుత రిక్టర్ స్కేలుపై...