జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన నిర్ణయం..గన్‌ మెన్లను వెనక్కి పంపి మరీ ?

-

JC Prabhakar Reddy : తెలుగు దేశం పార్టీ సీరియర్‌ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గన్‌ మెన్లను వెనక్కి పంపిస్తూ కీలక ప్రకటన చేశారు తెలుగు దేశం పార్టీ సీరియర్‌ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి. తనకు ఉన్న గన్ మెన్ ను వెనక్కు పంపారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి.

Announcement that JC Prabhakar Reddy will resign from the post of Tadipatri Municipal Chairman after 30 days

తాను ఇచ్చిన ఫిర్యాదులపై న్యాయం జరిగే వరకు గన్ మెన్ ల వద్దని నిర్ణయం తీసుకున్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. బీఎస్ 3 వాహనాల తప్పుడు కేసుల పెట్టించిన వారిప్తె విచారణ జరపాలంటూ అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి..తాను ఇచ్చిన ఫిర్యాదులపై న్యాయం జరిగే వరకు గన్ మెన్ ల వద్దని నిర్ణయం తీసుకున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version