రూ.2. 50 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ?

-

తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలర్ట్. రూ.2. 50 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ఉండనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Telangana budget with 2.50 lakh crores

అటు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి శ్రీధర్‌బాబు.. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉంటుంది. తెలంగాణ బడ్జెట్‌ 2024-25కు ఆమోదం తెలపనుంది తెలంగాణ కేబినెట్. అయితే.. ఈ సారి రూ.2. 50 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version