నీ ఆఫీస్‌కు వచ్చి కొడతా… అంటూ పంచాయతీ అధికారికి టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. బీ కేర్ ఫుల్.. నీ ఆఫీస్‌కు వచ్చి కొడతా అంటూ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజనాయుడు పై దుర్భాషలాడారు టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి.

చెప్పిన పనులు చేయకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు దిగారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు అధికారి పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజనాయుడు.
బీ కేర్ ఫుల్.. రేపు మీ ఆఫీస్‌కు వచ్చి కొడతా
అనంతపురం జిల్లా తాడిపత్రి @JaiTDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు
జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజనాయుడు పై దుర్భాషలాడిన జేసీ
చెప్పిన పనులు చేయకపోతే అంతు చూస్తానని బెదిరింపులు
జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు ఆఫీస్… pic.twitter.com/VHXaGsMQ5H
— Telugu Feed (@Telugufeedsite) July 17, 2025