వైజాగ్‌లో న్యూడ్ వీడియోలు తీశారనే ఆరోపణతో నలుగురు యువకులను చితకబాదారు యువతులు. బాయ్స్ హాస్టల్, ఓ లాడ్జి పక్కపక్కనే ఉండటంతో హాస్టగ్‌లో నుంచి లాడ్జి బాత్రూంలోకి ఫోన్‌లతో వీడియోలు తీశారని ఆరోపణలు వచ్చాయి.

నాలుగు రోజులు నుంచి నా వీడియోలు తీస్తున్నారంటూ యువకులపై దాడి చేసింది మరో మహిళ. యువకులను చితకబాది పోలీసులకు అప్పగించారు యువతులు. వైజాగ్ – ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
https://TWITTER.com/TeluguScribe/status/1945758273694752783