పవన్.. చంద్రబాబు సంక నాకు – మంత్రి జోగి

-

పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సంక నాకాలంటూ పవన్‌ కళ్యాణ్‌ పై విరుచుకుపడ్డారు. పిచ్చోడికి పెళ్ళి కుదిరిందని…పిచ్చోడికి మళ్ళీ పెళ్ళి అంటూ ఆగ్రహించారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన తరువాత లగ్నం అయ్యిందని..ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీ స్థాయి ఎంత, నీ బతుకెంత అని మాట్లాడాడని ఫైర్‌ అయ్యారు.

ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను అడిగితే జగన్ స్థాయి ఎంతో చెబుతారని.. ప్రపంచంలో ఉన్న తెలుగు వారిని అడిగితే జగన్ స్థాయి ఏంటో చెబుతారని వెల్లడించారు. చంద్రబాబు పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్ కి తన స్థాయి ఏంటో తెలుసా?? సొంతంగా పార్టీని స్థాపించి ఒక్కడే పోరాడి సీఎం అయిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. ఒంటరిగా మొదలై ప్రతిపక్ష నాయకుడిగా 60 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడని.. ఇవాళ దేశం అంతా తన వైపే చూసేలా 151 స్థానాలు సాధించుకుని సత్తా చాటిన వ్యక్తి జగన్ అని వెల్లడించారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ది… పవన్ కళ్యాణ్ పనికి మాలిన వెధవ అంటూ ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version