చిరంజీవిని ఓడించా.. పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని పేర్కొన్నారు కేఏ పాల్. ఆనాడు చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసినప్పుడు నేను ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేసి ఓడించా.. ఈ సారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తా అంటూ సవాల్ విసిరారు కేఏ పాల్.
వైజాగ్ డ్రగ్స్ కేసులో బాలయ్య చిన్నల్లుడి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. వైజాగ్ డ్రగ్స్ కు నిలయంగా మారింది… అందులో టిడిపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రమేయం ఉందని….వైజాగ్ లో పట్టుబడిన డ్రగ్ వ్యవహారంలో టీడీపీ ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.బాబు మోహన్ ను వరంగల్ నుండి పోటీ చేస్తారు, గెలిపించాలని కోరారు కేఏ పాల్. RS ప్రవీణ్ కుమార్ ఓ తుగ్లక్ అంటూ విరుచుకుపడ్డారు కేఏ పాల్.