అలేఖ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సీతక్క

-

ఖానాపూర్ లో ఇటీవల దారుణ హత్యకి గురైన అలేఖ్య కుటుంబాన్ని మంత్ర సీతక్క పరామర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లో ఈ రోజు ఆమె పర్యటించారు పెంబి మండల పరిధి లోని కొట్టుకుపోయిన పసుపుల వంతెనని అధికారుల తో కలిసి పరిశీలించారు సీతక్క.

ఆమె ఖానాపూర్లో హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని పరామర్శించారు అలానే వారి యొక్క బాగోగులు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడడం జరిగింది సీతక్క మాట్లాడుతూ అలేఖ్యని హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీని ఇచ్చారు అదేవిధంగా బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version