కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు అస్వస్థత

-

Kaikaluru BJP MLA Kamineni Srinivas is ill: కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. అయితే.. తన ఆరోగ్యం సరిగా లేనందను నిన్నటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.

Kaikaluru BJP MLA Kamineni Srinivas is ill

కైకలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని…ఈసారి మంత్రి పదవి వస్తుందని ఆశ పడ్డారు. కానీ కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కలేదు. ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే సత్య ప్రసాద్‌ మాత్రమే మంత్రి పదవి దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news