పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తాం – కొడాలి నాని

పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఇటీవల జనసేనాని పవన్‌ తీవ్ర వాదిలా మారుతానని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆ వ్యాఖ్యలకు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌ తీవ్రవాదిలా మారితే..కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తారని హెచ్చరించారు కొడాలి నాని. ఉత్తరాంధ్ర ప్రజలు రాష్ట్రం కావాలని అడిగితే, ప్రజలను పవన్‌ కళ్యాణ్‌ చంపేస్తాడా అని ప్రశ్నించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకే 3 ప్రాంతాల అభివృద్ధి విధానం అని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ ఇష్టం వచ్చినట్లు ఇలా మాట్లాడితే.. ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?