kodali nani

కొడాలి నాని పై టిడిపి నేత దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పై టిడిపి నాయకురాలు, సినీ నటి దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన టిడిపి మినీ మహానాడులో టిడిపి నేత దివ్యవాణి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గుడివాడ అంటే దివంగత నేత ఎన్టీఆర్ గుర్తుకు వచ్చే వారని.. అలాంటి గుడివాడని...

కొడాలితో కష్టమే.. గుడివాడలో ‘సైకిల్’ సీన్ మారదా?

చంద్రబాబుకు పెద్ద శత్రువు ఎవరైనా ఉంటే అది కొడాలి నాని అనే చెప్పాలి..అదేంటి జగన్ ఉన్నారు కదా అని అనుకోవచ్చు...అయితే ఇక్కడ ఒక లాజిక్ చెప్పుకోవాలి...రాజకీయంగా చంద్రబాబుకు శత్రువు జగనే...కానీ జగన్ ఏదో అప్పుడప్పుడు మాత్రమే బాబుపై విమర్శలు చేస్తారు...అదే కొడాలి నాని అయితే అలా కాదు...కేవలం బాబు కోసమే కొడాలి మీడియా ముందుకొస్తారు...ఇక...

నారాయణ ఏమన్నా పోటుగాడా? : కొడాలి నాని

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు నారాయణను పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకుల కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నారాయణ అరెస్ట్‌ కక్ష్యసాధింపు చర్యగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గుంటూరులో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...

పవన్ పదేళ్ళ క్రితమే చంద్రబాబుకు దత్త పుత్రుడు అయ్యాడు : కొడాలి నాని

  మరోసారి టీడీడీ, జనసేన, బీజేపీ పార్టీలపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల సమస్యల్ని తెలుసుకుంటామని, గ్రామాల్లో బూత్ కమిటీలు, అనుబంధ కమీటీలు వేసుకొని పార్టీని సహాయాత్తం చేస్తామన్నారు. మూడేళ్ళలో చేసిన కార్యాక్రమాలు ప్రజలకు వివరిస్తామని, 2024 తర్వాత మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించాలన్న అంశాలపై...

ప‌వ‌న్ కూట‌మిపై కొడాలి ఫైర్ ఎందుకు ?

విప‌క్ష నేత‌ను ఆయ‌న మాదిరి ఎవ్వ‌రూ తిట్ట‌రు. సొంత సామాజిక‌వ‌ర్గం మ‌నిషే అయినా ఆయ‌న మాదిరి అస్స‌లు తిట్ట‌రు. తిట్ల‌తోనే వార్త‌లలో నిలిచి ప‌రువు పోగొట్టుకోవ‌డం అన్న‌ది ఇప్ప‌టిదాకా ఎవ్వ‌రూ చేయాల‌ని అనుకోలేదు కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ విధంగా ప్ర‌వ‌ర్తించ‌డంలో ఏం గొప్ప‌ద‌నం ఉందో ఆయ‌నే చెప్పాలి. పొత్తుల‌పై భ‌యం లేదు అన్న‌ప్పుడు...

చంద్రబాబు ఉత్తుత్తి పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ : కొడాలి నాని

పొత్తు రాజకీయం పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చాడు.. చంద్రబాబు ఉత్తుత్తి పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని చురకలు అంటించారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి అడుక్కు తినండి...ఒకరి...

కొడాలి అండ్ కో : మూడేళ్లకే మ్యానిఫెస్టో పూర్తి ! వావ్ వావ్

అధికారంలోకి రావ‌డానికి న‌వ‌ర‌త్నాలు అనౌన్స్ చేశారు. ఆ విధంగా అన్ని ప‌థ‌కాల అమ‌లుకు ఎన్నో ఇబ్బందులు చ‌వి చూసి మూడేళ్ల కాల వ్య‌వ‌ధిలో ల‌క్షా 40 వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించారు. అంతేకాదు కొన్ని సార్లు తాహ‌తుకు మించి అప్పులు చేశారు. కొన్ని బ్యాంకులు ఏపీ స‌ర్కారు రుణ దాహం తీర్చ‌లేమ‌ని కూడా చెప్పాయి....

వైఎస్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం 2 ముక్కలై సర్వనాశనం అయ్యింది – కొడాలి నాని

రాష్ట్ర విభజన పై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు లాంటి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందన్నారు కొడాలి నాని. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందని 420 గ్యాంగ్, చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు విష...

గుడివాడ ఆర్ఐ : వివాదంలో మ‌ళ్లీ కొడాలి నాని !

నీతులు ఎవ్వ‌ర‌యినా చెప్ప‌వ‌చ్చు కానీ నిబంధ‌న‌లు పాటింపే చాలా క‌ష్టం. కొన్నిసార్లు అసాధ్యం అనుకునేవాటిపై ప్ర‌సంగాలు ఇవ్వ‌కూడదు. కొన్ని సార్లు ఆచ‌ర‌ణ సాధ్యం కాని వాటి గురించి మాట్లాడి ప‌రువు పోగొట్టుకోకూడ‌దు. ఆ విధంగా ఇప్పుడు కొడాలి నానిని టీడీపీ మ‌ళ్లీ టార్గెట్ చేస్తోంది. మొన్న‌టి సంక్రాంతి వేళ రేగిన క్యాసినో వివాదం క‌న్నా...

హమారా సఫర్ : ఇళయ రాజా పాట పాడుకుంటున్న కొడాలి నాని !

ఇళ‌య రాజాకు కొడాలి నానికి ఏంటి సంబంధం అని అనుకోకండి.. ఒంట‌రిత‌నం వేడుకోలుగా ఉన్న‌ప్పుడు ఏదీ తోచన‌ప్పుడు ఎవ్వ‌రికైనా ఆయ‌నే దిక్కు. ఆ విధంగా మాజీ మంత్రి కాస్త డైలమాలో ఉన్నారు. ఊగిస‌లాట‌ను వీడ‌లేక ఉన్నారు. ఏం చేయాలో తోచక ఉన్న‌ప్పుడు సంగీతంతో పాటు పాట తో పాటు కొన్ని పదాలు కూడా ఊర‌టనిస్తాయి...
- Advertisement -

Latest News

మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!

కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.....
- Advertisement -

ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?

కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి ఎఫ్ 3 పూర్తయిన వెంటనే ఎన్టీఆర్...

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...