BREAKING : జూ.ఎన్టీఆర్‌ కు కొడాలి నాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

-

జూ.ఎన్టీఆర్‌ కు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. భారతదేశపు అత్యుత్తమ నటుడు, ‘యంగ్ టైగర్’ Jr NTR గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పోస్ట్‌ పెట్టారు.

కోటి కాంతుల చిరునవ్వులతో, మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కోరుకుంటున్నాననని ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఈ పోస్ట్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ ఉన్నారు. అటు జూ. ఎన్టీఆర్‌ కు విజయసాయిరెడ్డి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version