Kodali Nani: కొడాలి నానిని చెప్పుతో కొట్టిన మహిళ !

-

కొడాలి నానికి ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారం దిశగా వెళ్తుండటంతో TDP నేతలు సంబరాల్లో మునిగిపోయారు. TDP ఆఫీసులో భారీ స్క్రీన్లలో ఫలితాలు చూస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న వీడియో రాగానే ఓ మహిళ తన చెప్పు తీసి స్క్రీన్‌పై కొట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

TDP’s first victory in AP

కాగా అటు టీడీపీ మొదటి విజయం నమోదు చేసుకుంది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version