అమెరికాలో గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ ఆత్మహత్య…!

-

అమెరికాలో ఏపీ కుర్రాడు మరణించాడు. అమెరికాలో గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక ఇబ్బందులు.. ఆ మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అభిషేక్‌కు ఏడాది క్రితం వివాహం అయింది.. భార్యతో కలిసి ఫీనిక్స్‌లో జీవనం కొనసాగిస్తున్నాడు గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్.

Kolli Abhishek from Gudivada commits suicide in America

అయితే… ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక ఇబ్బందులు.. ఆ మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక కుమారుడి మరణవార్త విని రోదిస్తున్నారు తల్లిదండ్రులు. గుడివాడలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు అభిషేక్ తండ్రి శ్రీనివాసరావు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news