కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి అసలు చదువొచ్చా.. పాన్ షాపుల దగ్గర గుట్కాలు వేసుకున్నోడిలా మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటరా? కేంద్ర మంత్రా? అంటూ చురకలు అంటించారు.

బండి సంజయ్ అడ్డమైన వెదవ లాగా కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహించారు. కుక్క తోకకు గుండ్రాయి కట్టినా సకగా కాదు అన్నట్టు బండి సంజయ్ బుద్ధి సక్కగా కాదని ఆగ్రహించారు. బండి సంజయ్ నిజంగానే మొగోడు అయితే, కేంద్ర మంత్రి అయితే ఆరోపణలు నిరూపించూ అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
బండి సంజయ్ కి అసలు చదువొచ్చా.. పాన్ షాపుల దగ్గర గుట్కాలు వేసుకున్నోడిలా మాట్లాడుతున్నాడు
బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటరా? కేంద్ర మంత్రా?
బండి సంజయ్ అడ్డమైన వెదవ లాగా కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు
కుక్క తోకకు గుండ్రాయి కట్టినా సకగా కాదు అన్నట్టు బండి సంజయ్ బుద్ధి… https://t.co/mBnhGIFiRQ pic.twitter.com/btnvqF2vjM
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2025