usa

Covid-19: అమెరికాలో 10 లక్షలు దాటిన కోవిడ్ మరణాలు

చైనాలో పురుడుపోసుకున్న  కరోనా మహమ్మారి ఆ దేశం కన్నా ఇతర దేశాలను పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఇండియా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తొలివేవ్ లో అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఆ దేశాల్లో  తీవ్రంగా కేసులు వ్యాపించాయి. ముఖ్యంగా అమెరికాలో అనేక మంది కరోనా బారిన పడ్డారు....

ప్రపంచ సైనిక వ్యయంలో మూడో స్థానంలో ఇండియా… మొదటి, రెండు స్థానల్లో ఉన్న దేశాలు ఇవే…

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల సైనిక వ్యయాలు పెరగుతున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కలిపి 2.1 ట్రిలియన్ డాలర్లను తమ సైన్యం కోసం, ఆయుధాల కోసం వెచ్చిస్తున్నారు. ఈ జాబితాలో ఇండియా మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా... రెండో స్థానంలో చైనా, నాలుగో స్థానంలో యూకే, రష్యాలు ఉన్నాయి. శత్రు...

Acharya: చిరంజీవా..మజాకా..అగ్రరాజ్యంలో ‘ఆచార్య’ హంగామా

తెలుగు సినిమా అభిమానులు అందరూ ఈగర్ గా ‘ఆచార్య’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ లను వెండితెరపైన అలా చూసి ఆనంద పడాలని అనుకుంటున్నారు. అయితే, ఈ ఆత్రుత, ఎదురుచూపులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. అగ్రరాజ్యం అమెరికాలోని తెలుగు సినీ అభిమానులు కూడా...

భారత్ కు రష్యా నుంచి ఎస్ -400 మిస్సైల్ సిస్టమ్స్….

భారత క్షిపణి రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి భారత్ కు ఎస్ -400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ త్వరలో రానున్నాయి. దీంతో భారత్ క్షిపణి దుర్భేధ్యంగా మారనుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా ఆలస్యం అవుతుందని భావించినప్పటికీ.. ఒప్పందం ప్రకారం రష్యా, భారత్ కు సకాలంలో వీటిని సరఫరా చేస్తోంది....

Breaking news: న్యూయార్క్ లో కాల్పులు… పలువురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లో ఓ సబ్ వేలో కాల్పులు చోటు చేసుకున్నాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో పలువురిపై కాల్పులు జరిగినట్లు  అక్కడి అధికారలు వెల్లడించారు. బ్రూక్లిన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పలువురు మృతిచెందినట్లు వార్తలు...

అమెరికాలో పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య… ఆ దేశ విద్యార్థుల తరువాత మనమే

డాలర్ డ్రీమ్స్ బాట పడుతున్నారు ఇండియన్స్. విదేశీ విద్య కోసం, ఉద్యోగాల కోసం ఎక్కువగా అమెరికాకు వెళ్తున్నారు. మన దేశ విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చే దేశం అమెరికానే. విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటం కూడా ఈ దేశం వెళ్లడానికి విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఇతర దేశాల వీసాలతో పోలిస్తే......

అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. కాసేపటి క్రితమే హైదరాబాద్‌ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా.. మంత్రి కేటీఆర్‌ బృందం ఈ నెల 18 వ తేదీన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు 11 రోజులు అమెరికాలోనే మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. అక్కడ వివిధ...

యూఎస్ లో కలెక్షన్ల దుమ్ము రేపుతున్న ట్రిపుల్ ఆర్

‘ ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాస్తోంది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కావడం... ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్, అలియా భట్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండటంతో సినిమాకు మొదటి నుంచి భారీ హైప్ వచ్చింది. ఈ...

అమెరికన్లను భయపెడుతన్న రష్యా యుద్ధం… అణుయద్దం వస్తుందని ఆందోళన… సర్వేలో వెల్లడి

ఉక్రెయిన్ పై  రష్యా దాడి అమెరికన్లు భయపెడుతోంది. ఈ యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి పరిస్థితులకు దారి తీయొచ్చని భయపడుతున్నారు. తాజాగా అసోసియేటెడ్ ప్రెస్- NORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ ఓ సర్వేలో అమెరికన్ల భయాలు బహిర్గతం అయ్యాయి. రష్యా నేరుగా అణ్వాయుధాలతో యూఎస్ ను లక్ష్యంగా చేసుకుంటుందని సగం మంది...

అమెరికా వీధుల్లో సామాన్యుడిలా కేటీఆర్…ఫోటోలు వైరల్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రపంచ స్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్‌, తాను గతంలో చదువుఉతున్న న్యూయార్క్‌ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్‌ మధ్యలో, ఫైజర్‌...
- Advertisement -

Latest News

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి...
- Advertisement -

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...