చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పవన్ కళ్యాణ్ చదువుతున్నారని… విమర్శించారు మంత్రి రోజా. కోనసీమ అల్లర్లు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు ప్యాకెజీ కోసం మాట్లాడకండి అంటూ హితవు పలికారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుని సంఘటన మేమే చేయించాం అని విమర్శిస్తున్నారు.. ఆ సయమంలో అధికారం ఉన్న టీడీపీ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. మీరు అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా..? లేక చంద్రబాబు స్ట్రిప్టు చదువుతున్నారా..? అని ప్రశ్నించారు రోజా.
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పవన్ కళ్యాన్ చదువుతున్నారు: మంత్రి రోజా
-