తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్ పడినట్లు చెబుతున్నారు..ఫిబ్రవరి నెలలో తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. నెలలో ఒక్కరోజు కూడా బయటకు క్యూ లైనులు రాలేదని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఎక్కువ రోజులు కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం జరిగిందని అంటున్నారు.
ఈ లెక్క ప్రకారం…ఫిబ్రవరి నెలలో తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని 19.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక అటు తిరుమలలో వరుసగా 36వ నెల కూడా 100 కోట్ల మార్క్ దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 100.69 కోట్లు కానుకలుగా సమర్పించారు భక్తులు.
- తిరుమల పై కుంభమేళా Effect
- పిభ్రవరి నెలలో తగ్గిన భక్తులు తాకిడి
- నెలలో ఒక్కరోజు కూడా భయటకి రాని క్యూ లైనులు
- ఎక్కువ రోజులు కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం
- పిభ్రవరి నెలలో తగ్గిన భక్తుల సంఖ్య….శ్రీవారిని దర్శించుకున్న 19.12 లక్షల మంది భక్తులు