Lakshmi Reddy VS Kiran Royal: వైసీపీ నేత రోజా బంధువుతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉందని బాంబ్ పేల్చారు లక్ష్మి రెడ్డి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మి రెడ్డి. మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉంది…. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడని గుర్తు చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/laxmi-1.jpg)
దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అ మహిళలతో ఉన్న సంబంధం ఉన్న వీడియో, ఫోటోలు నా దగ్గర ఉన్నాయన్నారు. వాటినీ చూపించే అ మహిళను బెదిరించి బయటకు వచ్చాడని బాంబ్ పేల్చారు లక్ష్మి రెడ్డి. అన్యాయంగా తన పేరును బ్లేమ్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు లక్ష్మి రెడ్డి.