మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి డ్రైవర్ పరార్ !

-

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి కారు డ్రైవర్ పరార్ అయ్యాడు. సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో పట్టుకునేందుకు ప్లాన్ వేశారు ఏపీ పోలీసులు. అయితే.. రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కారులో పరార్ అయ్యాడట మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి కారు డ్రైవర్.

Pinnelli Ramakrishna Reddy’s arrest stage ready

కాగా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్ రోజు.. ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మీద ఈసీ సీరియస్ అయింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మీద ఇప్పటికే కేసు నమోదవగా.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.  కాగా ప్రస్తుతం మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హైదరాబాద్ ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news