Tirumala: రేపు తిరుమలలో సంప్రోక్షణ, శాంతియాగం

-

Tirumala: రేపు తిరుమలలో సంప్రోక్షణ, శాంతియాగం నిర్వహించనుంది టీటీడీ పాలక మండలి. అమరావతిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీటీడీ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిల భేటీ అయ్యాయి. అయితే.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.

Meeting of Tirumala Tirupati Devasthanam EO Shyamala Rao and JEO Venkaiah Chaudhary for about two hours.

తిరుమలలో చేపట్టాల్సిన సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలపై చర్చించారు చంద్రబాబు. రేపు తిరుమలలో సంప్రోక్షణ, శాంతియాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు చంద్రబాబును ఆహ్వానించారు టీటీడీ ఈవో శ్యామలరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version