ఏపీలో రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం !

-

ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్‌. ఏపీ లో రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకం ప్రారంభం కానుంది. విజయవాడ లోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకం ప్రారంభం కానుంది.

Mid-day meal scheme for inter students will start in AP from tomorrow

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కారు… 115 కోట్లు కేటాయించింది. ఇక ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version