BREAKING : వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌..ఎంపీ కృష్ణ దేవరాయలు రాజీనామా

-

BREAKING : వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఎంపీ కృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. వైసీపీ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు ఎంపీ కృష్ణ దేవరాయలు. ఈ సందర్భంగా ఎంపీ కృష్ణ దేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు.

MP Krishna Devarayalu resigns To ycp and mp

ఈ రోజు రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడింది…దానికి నేను బాధ్యుడిని కాదన్నారు ఎంపీ కృష్ణ దేవరాయలు. క్యాడర్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు…నరసరావు పేటలో కొత్త అభ్యర్దిని పెట్టాలని అధిష్టానం భావించిందన్నారు. దీంతో తాను వైసీపీ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు ఎంపీ కృష్ణ దేవరాయలు.

Read more RELATED
Recommended to you

Latest news