ఏపీ ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

-

ఏపీ ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. వైసీపీ లోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానని ఈ లేఖలో వివరించారు.

జగన్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేయాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నాను…మీ బిడ్డ ను అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదని వెల్లడించారు. ఈ నెల 14 న వైసీపీ లో చేరుతున్నాను.. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణం లో పాల్గొనండని కోరారు ముద్రగడ పద్మనాభం.

Read more RELATED
Recommended to you

Exit mobile version