మరో వీడియో రిలీజ్‌ చేసిన ముద్రగడ కూతురు ..మా నాన్న కీలుబొమ్మగా మారాడంటూ !

-

 

కాకినాడ జిల్లాలో రాజకీయాలు హాట్‌ హాట్‌ గా కొనసాగుతున్నాయి. అయితే.. పిఠాపురం నియోజక వర్గంపై మరొక వీడియో రిలీజ్ చేశారు ముద్రగడ కూతురు క్రాంతి. ఇంత రాజకీయ అనుభవం ఉన్న మా నాన్న జగన్ చేతిలో కీలుబొమ్మగా మారడం బాధాకరమంటూ మరొక వీడియో రిలీజ్ చేశారు ముద్రగడ కూతురు క్రాంతి.

Mudragada’s daughter Kranti released another video

ఒక బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ నడిపే జోకర్ చేతిలో నా అన్నదమ్ములు ఆడడం బాధాకరమంటూ ఫైర్‌ అయ్యారు. చెడు రాజకీయాలు చేయవద్దని కోరారు. నా సోదరుడు గిరికి నామినేటెడ్ పదవి ఎరవేశారు…. ఈ నెల 13న మీ రాజకీయ జీవితం కు ముగింపు పడుతుందని వార్నింగ్‌ ఇచ్చారు క్రాంతి. నాన్నతో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారని వైసీపీపై నిప్పులు చెరిగారు ముద్రగడ కూతురు క్రాంతి..

Read more RELATED
Recommended to you

Exit mobile version