మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మాజీ ENC మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు… ఈ మేరకు మురళీధర్ రావును చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది.

మురళీధర్ రావు పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ… నిన్న(మంగళవారం) మురళీధర్ రావు ఆస్తులకు సంబంధించి 11 చోట్ల సోదాలు నిర్వహించింది. మురళీధర్ రావు ఆస్తులు కోట్లల్లో ఉన్నాయట. స్థలాలు, నగలు, నగదు, ఉన్నాయట.
- తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు అరెస్టు..
- ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మురళీధర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
- హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లలో 10 చోట్ల ACB సోదాలు
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ గా పని చేసిన మురళీధర్ రావు