తిరుమలకు వస్తే నిబంధనలు పాటించాల్సిందే : నారా లోకేష్

-

అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చి , మసీదు ,గుడి కి వెలితే వారి విధి విధానాలు పాటించాలి. మాజీ ముఖ్యమంత్రి , పులువెందుల ఏమ్మేల్యే .. కూడా తిరుమల నిభందనలు పాఠించే వెల్లాలి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కల్తి జరిగిందని తమ్మినేని సీతారాం ఓప్పుకుంటున్నారా.. టీటీడీని మోత్తం ప్రక్షాలచేయాలని ఆదేశించాం. టీటీడీలో పరిస్థితి బాగోలేదని నేను పాదయాత్ర ప్రారంభిచినప్పుడే చెప్పా. వైసీపీ నేతలను విసిలుగా నియమించి నాశనం చేసారు. ఆంద్రా యూనివర్సిటి లో జరిగిన అరాచకాలు అందరికి తెలుసు. ఆ యూనివర్శిటిలైపై ఏంక్వైరీలు జరుగుతున్నాయి.

ఇక వైసిపికి అంటకాగుతూ చట్టాన్ని ఉల్లంగించిన వారిని వదిలిపెట్టం అని చెప్పా. పోస్టింగ్ ల పై పార్టీ పూర్తి వివరాలు సేకరించి పోస్టింగ్లు ఇస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఐపిఏస్ అధికారులను సస్పేండ్ చేసాం. స్టీల్ మినిష్టర్ కుమారస్వామి స్వయంగా చెప్పారు.. విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయలేదని. సీఎం, నేను అదే చెప్తున్నాం. కేంద్రంతో మాట్లాడి 500 కోట్లు స్టీల్ ప్లాంట్ కి తెచ్చాం అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version