నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి హత్యకు కుట్రలు ?

-

Conspiracy to kill Narasa Raopet MLA Gopireddy: నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి హత్యకు కుట్రలు చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్రలు చేసినట్లు వైసీపీ చెబుతోంది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు నేతలు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇల్లు కేంద్రంగా కుట్రలు చేసినట్లు ఆరోపనలు చేస్తున్నారు.

Conspiracy to kill Narasa Raopet MLA GopireddyConspiracy to kill Narasa Raopet MLA Gopireddy

గోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే… అరవింద్ బాబు హౌస్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం అయ్యాయి. పోలింగ్ కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు. మారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయలేదు పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ… గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్రలు చేసినట్లు వైసీపీ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version